ప్రతి దినం ఒక కొత్తదనం.....
ప్రతి స్నేహం ఒక తీయదనం......
ఆ తీయదనం ఒక అనుభవం !!
ప్రతి ఇష్టం లో ఒక కారణం......
ఆ కారణం ఒక బలం !!
ప్రతి గెలుపు వెనక ఒక స్నేహం......
ఆ స్నేహం ఒక సంపద !!
ప్రతి ఆనందం ఒక స్వప్నం......
ఆ స్వప్నం ఒక వరం !!
ప్రతి స్నేహం ఒక నమ్మకం......
ఆ నమ్మకం ఒక ధైర్యం !!
ప్రతి జీవితం ఒక అద్ద్బుతం
ఆ అద్ద్బుతం వెనక కొన్ని స్నేహాలు !!
నేను ఒక అర్ధం ఉన్నా పరిచయం......వ్యర్ధం కాని అనుభవం !!
మరిచిపోను చిరకాలం......గుర్తుంచుకుంటాను కలకాలం !!
October 2, 2008
Subscribe to:
Posts (Atom)