ప్రతి దినం ఒక కొత్తదనం.....
ప్రతి స్నేహం ఒక తీయదనం......
ఆ తీయదనం ఒక అనుభవం !!
ప్రతి ఇష్టం లో ఒక కారణం......
ఆ కారణం ఒక బలం !!
ప్రతి గెలుపు వెనక ఒక స్నేహం......
ఆ స్నేహం ఒక సంపద !!
ప్రతి ఆనందం ఒక స్వప్నం......
ఆ స్వప్నం ఒక వరం !!
ప్రతి స్నేహం ఒక నమ్మకం......
ఆ నమ్మకం ఒక ధైర్యం !!
ప్రతి జీవితం ఒక అద్ద్బుతం
ఆ అద్ద్బుతం వెనక కొన్ని స్నేహాలు !!
నేను ఒక అర్ధం ఉన్నా పరిచయం......వ్యర్ధం కాని అనుభవం !!
మరిచిపోను చిరకాలం......గుర్తుంచుకుంటాను కలకాలం !!
October 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
ur poetry is simply superb.
but ..
.
.
.
.
i can't understand.
may be it is my fault.
r u trying for 'actor' or 'writer'?
don't worry.I think u r having all skills. u r an all rounder.
keep it up.
Kavitalu baga rastunnav
kaaaaaka manchi gaa cheppinaaavu
ప్రతి కపిత్వం ఒక భీభత్సం ......
ఆ భీభత్సం ఒక అనుభవం !!
ఇది ఒక అర్ధం కాని కపిత్వం .... వ్యర్ధ్హం కాని సాహసం!!
మరిచిపొను చిరకాలం .... సావ ____ కలకాలం!!
ya can try for writer as guru said.keep it up
నీ "తవిక" is HarDly Superb...........!
Nice one Srujan...this is the first post of yours that I read...and loved it...keep writing
Post a Comment